గురుకుల పాఠశాల ఎల్లారెడ్డి పదో తరగతిలో 100% ఉత్తీర్ణత

4చూసినవారు
గురుకుల పాఠశాల ఎల్లారెడ్డి పదో తరగతిలో 100% ఉత్తీర్ణత
ఎల్లారెడ్డి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల బాలురు 2025-26 విద్యా సంవత్సర పదవ తరగతి వార్షిక పరీక్షా ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి అద్భుత విజయం సాధించారు. మొత్తం విద్యార్థులకు గాను 25 మంది 500 మార్కులకు పైగా సాధించి పాఠశాల ప్రతిష్టను పెంచారు. జి. హరి కిషోర్ 565/600, కృష్ణ ప్రసాద్ 555/600, అంజన్ 545/600, బి. రాధాకృష్ణ 541/600 మార్కులు సాధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్