దేవున్ పల్లిలో ఎమ్మెల్యే సమక్షంలో 100మంది కాంగ్రెస్లో చేరిక

0చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు దేవున్ పల్లిలో బుధవారం రాత్రి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సమక్షంలో సుమారు 100 మంది గ్రామస్తులు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎల్లారెడ్డి అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న నిరంతర కృషి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలే తమను కాంగ్రెస్ లోకి ఆకర్షించాయని పార్టీలో చేరిన వారు ప్రకటించారు. ఎమ్మెల్యే నూతన సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you