కామారెడ్డి జిల్లా 4 మున్సిపాలిటీల్లో 22నామినేషన్ల దాకల్

2చూసినవారు
కామారెడ్డి జిల్లా 4 మున్సిపాలిటీల్లో 22నామినేషన్ల దాకల్
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీల్లో బుధవారం మొదటి రోజు 22 నామినేషన్లు దాఖలయ్యాయి. కామారెడ్డి మున్సిపాలిటీలో 14 నామినేషన్లు రాగా, బీజేపీ 2, కాంగ్రెస్ 6, బీఆర్ఎస్ 5, స్వతంత్ర 1 నామినేషన్ దాఖలు చేశాయి. ఎల్లారెడ్డిలో 2 (కాంగ్రెస్ 1, బీఆర్ఎస్ 1), బాన్సువాడలో 3 (కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1), బిచ్కుందలో 3 (కాంగ్రెస్ 2, బీఆర్ఎస్ 1) నామినేషన్లు దాఖలైనట్లు జిల్లా అదనపు ఎన్నికల అధికారి తెలిపారు.

ట్యాగ్స్ :