గాంధారి: 'ఆలయ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు'

77చూసినవారు
గాంధారి: 'ఆలయ నిర్మాణానికి రూ. 50 లక్షలు మంజూరు'
గాంధారి మండలం వెంకటాపూర్ బంజార సోదర సోదరీమణుల ఆరాధ్య దైవం శ్రీ జగదాంబ దేవి, సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణం కొరకు 50 లక్షల నిధులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు తెలిపారు. ఎల్లారెడ్డి బంజార సోదర సోదరీమణుల తరపున నిధులు మంజూరు చేసిన దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్