ఎల్లారెడ్డి మున్సిపల్లో చివరి రోజు 62 నామినేషన్లు

1చూసినవారు
ఎల్లారెడ్డి మున్సిపాలిటీలోని 12 వార్డులకు చివరి రోజు గురువారం మున్సిపల్ కార్యాలయంలో 62 నామినేషన్లు స్వీకరించినట్లు మున్సిపల్ ఎన్నికల అధికారి మహేష్ కుమార్ తెలిపారు. వార్డుల వారీగా 1వ వార్డులో 12, 2వ వార్డులో 4, 3వ వార్డులో 4, 4వ వార్డులో 2, 5వ వార్డులో 2, 6వ వార్డులో 9, 7వ వార్డులో 4, 8వ వార్డులో 9, 9వ వార్డులో 5, 10వ వార్డులో 2, 11వ వార్డులో 6, 12వ వార్డులో 3 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం మూడు రోజుల్లో 88 నామినేషన్లు స్వీకరించినట్లు ఆయన వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్