కామారెడ్డిలో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్

2చూసినవారు
కామారెడ్డిలో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్
కామారెడ్డి పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశాల షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి సినీ నటి నిధి అగర్వాల్ సోమవారం హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్న ఆమె, అభిమానులకు అభివాదం చేసి, షాపింగ్ మాల్ ను ప్రారంభించి, వారితో సెల్ఫీలు దిగి వెళ్ళిపోయారు. ఆమె రాకతో అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చి ఉత్సాహం చూపారు.

ట్యాగ్స్ :