అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ

0చూసినవారు
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ
కామారెడ్డి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆదేశాలు, జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ మార్గదర్శకత్వంలో జాగృతి మహిళా అధ్యక్షురాలు బి. వసంత ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జాగృతి నాయకులు, మహిళలు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. పలు వార్డుల్లో తమ అభ్యర్థులు సింహం గుర్తుతో గట్టి పోటీనిస్తారని, ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి కోసం పోరాడతామని బి. వసంత తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్