అమ్మకు అక్షరమాల" ఉల్లాస్”

1చూసినవారు
అమ్మకు అక్షరమాల" ఉల్లాస్”
అమ్మకు అక్షరమాల ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన ఎన్ఐఓఎస్, ఎఫ్ఎన్ఎన్ఐఓఎస్ పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. మొత్తం 16,331 మంది అభ్యాసకులు నమోదు చేసుకోగా, ఎక్కువ మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 526 మంది డిఆర్డిఎ-సెర్ఫ్ సిబ్బందిని ఇన్విజిలేటర్లుగా నియమించారు. నియమ నిబంధనలు పాటిస్తూ, అభ్యాసకులకు అనుకూల వాతావరణం కల్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్