నిరవధిక సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ కార్మికులు

0చూసినవారు
నిరవధిక సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్ కార్మికులు
విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికులకు ఏపీఎస్ఈబి నిబంధనలు వర్తింప చేయాలని ఆర్టిజన్ కార్మికులు డిమాండ్ చేస్తూ బుధవారం ఎల్లారెడ్డి డివిజనల్ విద్యుత్ ఆఫీస్ వద్ద టీజీఎస్పీడీసీఎల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీవీఎవి జాక్ కన్వీనర్ సంతోషం, టీజీఎన్పిడిసిఎల్ కంపెనీ కో- కన్వీనర్ శ్రీకాంత్లు మాట్లాడుతూ, ఆర్టిసన్ కార్మికులకు కన్వర్షన్ అమలు చేయాలని, ఏపీఎస్ఈబిఎలక్ట్రిసిటీ నిబంధనలు వర్తింపజేయాలని, తెలంగాణ నార్త్ర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ పరిధిలో పని చేస్తున్న అన్‌మ్యాండ్ కార్మికులను టీజీఎస్పీడీసీఎల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లా ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్