ట్రాఫిక్ నియంత్రణ సీసీ కెమెరాల గురించి వివరించిన ఏఎస్పీ

2చూసినవారు
కామారెడ్డి సబ్ డివిజన్ పోలీసులు గెలాక్సీ ఫంక్షన్ హాల్లో సోమవారం 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎస్పీ బి. చైతన్యరెడ్డి రోడ్డు భద్రత, సైబర్ నేరాల నివారణ, సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరించారు. వైద్య సిబ్బంది రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యత, సీపీఆర్ ఎలా చేయాలో వివరించారు. ఈ కార్యక్రమంలో హైవే పక్కన ఉన్న హోటళ్లు, పంచర్ షాపుల యజమానులు, ఆటో డ్రైవర్లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :