ఏఎంసిలో రైతులకు అబగాహనా సదస్సు

6చూసినవారు
ఏఎంసిలో రైతులకు అబగాహనా సదస్సు
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక రైతు వారోత్సవoలో భాగంగా, ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో బుధవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎంసీ చైర్ పర్సన్ మారెడ్డి రజిత మాట్లాడుతూ, రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ కమిటీ యార్డుకు తెచ్చి అమ్ముకుని, ప్రభుత్వం అందించే గిట్టుబాటు ధరను పొందాలని, మార్కెట్ కమిటీ యొక్క వివిధ వసతులను, సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జొన్నల రాజు, డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్