ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయంలో అయ్యప్ప జన్మదిన వేడుకలు

2చూసినవారు
ఎల్లారెడ్డి అయ్యప్ప ఆలయంలో ధర్మశాస్త్ర శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి జన్మదిన వేడుకలు మున్సిపల్ చైర్మెన్, ఆలయ కమిటీ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఆలయ పురోహితుడు శ్రీనివాస్ రావు స్వామి వారికి జల, పాలాభిషేకాలు, ప్రత్యేక అలంకరణలు, హారతులు నిర్వహించారు. అనంతరం స్వామి వారి పదునెట్టాoబడిపై దీపాలు, కర్పూరం వెలిగించి పడి పాటతో పూజ చేసి, భక్తులకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్