గ్రామ హద్దులు గుర్తించడానికే భూభారతి భూసర్వే

562చూసినవారు
గ్రామ హద్దులు గుర్తించడానికే భూభారతి భూసర్వే
గ్రామ హద్దులు గుర్తించడానికే భూభారతి - భూ సర్వే కార్యక్రమం చేపడుతున్నట్లు ఎల్లారెడ్డి ఆర్డీఓ ఆర్. ప్రభాకర్ తెలిపారు. గురువారం వెంకటాపూర్ గ్రామంలో నిర్వహించిన రీ సర్వే అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లాలో 23 గ్రామాలకు హద్దులు లేవని, వెంకటాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని, గ్రామస్తులతో రెవెన్యూ సదస్సు నిర్వహించామని పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రేమ్ కుమార్ వివరాలు వెల్లడించారు.
Job Suitcase

Jobs near you