5న తాడ్వాయి సిద్దులగుట్టకు రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

1చూసినవారు
5న తాడ్వాయి సిద్దులగుట్టకు రానున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఎల్లారెడ్డి సెగ్మెంట్ తాడ్వాయి మండలం సిద్ధులగుట్టకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు బుధవారం వస్తున్నారు. సిద్ధేశ్వర స్వామి 34వ వార్షికోత్సవానికి, కార్తీక పౌర్ణమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు ఆలయ నిర్వాహకులు ఆయనను ఆహ్వానించారు. ఆయనతో పాటు పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకుడు డా. పైడి ఎల్లారెడ్డి కూడా హాజరు కానున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు సిద్దుల గుట్టకు తరలి వెళ్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you