ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 1న సదాశివనగర్ మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. వైశ్య ఫంక్షన్ హాల్ లో ఉదయం 09 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రక్తదాన శిబిరాన్ని మండల
కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.