ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర వైద్యబృందo

0చూసినవారు
ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర వైద్యబృందo
ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం కేంద్ర ప్రభుత్వ వైద్య బృందం సందర్శించింది. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలైన (ఎన్ వై బి డి సి, ఎన్ పి - ఎన్ సి డి, ఎన్ పీపీసీ, ఎన్ పి పి సి డి, అండ్ ఎన్ ఐ డి డి సి పి) ప్రోగ్రామ్ గురించి తెలుసుకుని, రికార్డులను పరిశీలించారు. కేంద్ర వైద్య బృందం వైద్యులు డాక్టర్ పర్వీన్ సుల్తానా, పరిశీలకులు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ డిల్లీ డాక్టర్ మోనిక, జిల్లా ఎపిడిమాలజిస్ట్ పద్మజ తదితరులు ఆసుపత్రి తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్