టౌన్ బిల్డర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ప్రారంభించిన చైర్మెన్

1చూసినవారు
టౌన్ బిల్డర్స్ టౌన్ ప్లానింగ్ ఆఫీస్ ప్రారంభించిన చైర్మెన్
ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని సయ్యద్ మీర్ కాంప్లెక్స్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కె. వి టౌన్ బిల్డర్స్ టౌన్ ప్లానింగ్ కార్యాలయాన్ని బుధవారం మున్సిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ తోటి కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యాలయం భవన అనుమతులకు అవసరమైన ప్లాన్లు సిద్ధం చేయడం, డిజిటల్ సర్వే సేవలను ఒకే చోట అందించేందుకు ఏర్పాటు చేయబడిందని, ఇది స్థానిక ప్రజలకు సేవలను సులభతరం చేస్తుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్