రామారెడ్డి మండల కేంద్రంలో సీతారామ-శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం తెల్లవారుజామున జామున ఉదయం 5 గంటలకు దేవతామూర్తుల విగ్రహాలను రెండు రథాలపై ఊరేగించారు. యువకులు, గ్రామస్థులు రథాలను స్వయంగా లాగి భక్తిని చాటుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు.