ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణి చెక్కు పంపిణీ

0చూసినవారు
ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణి చెక్కు పంపిణీ
లింగంపేట్ మండలం పోల్కంపేట్ గ్రామంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు నాగరాజు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు ఈ పంపిణీ జరిగిందని, పోల్కంపేట్ గ్రామానికి చెందిన గడ్డి సంగవ్వకు రూ. 25,000 విలువైన చెక్కును అందించారని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్