టీచర్స్ కాలనిలో చిన్నారుల హనుమాన్ చాలీసా పారాయణం

2చూసినవారు
ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని టీచర్స్ కాలనిలో చిన్నారులు ప్రతీ మంగళవారం హనుమాన్ చాలీసాను భక్తితో పారాయణం చేస్తున్నారు. ఈ మంగళవారం రాత్రి చిన్నారులు అందరు కలిసి కాలనిలో హనుమాన్ చిత్రపటానికి పూలమాలలు, దీపం వెలిగించి వేసి పూజలు చేసి, హనుమాన్ చాలీసా పారాయనం చేసారు. వీరికి కాలనీ పెద్దలు సహకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్