కామారెడ్డి జిల్లాలో చిన్నారుల హోలీ సంబరాలు

1చూసినవారు
కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలతో పాటు అన్ని మండలాల్లో, గ్రామాల్లో మంగళవారం చిన్నపిల్లలు హోలీ పండుగను ఘనంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. గోగిపువ్వు రంగులు, కెమికల్ రంగులతో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పిల్లలు కేరింతలు కొట్టారు. కుటుంబ సభ్యుల పర్యవేక్షణలో చిన్నారులు హోలీ ఆడుకున్నారు. పెద్దలు కూడా స్నేహితుల ఇళ్లకు వెళ్లి రంగులు పూసుకుని హోలీని ఆస్వాదించారు.

సంబంధిత పోస్ట్