సీఎం. సమాశానికి హాజరైన కామారెడ్డి జిల్లా కలెక్టర్

18చూసినవారు
సీఎం. సమాశానికి హాజరైన కామారెడ్డి జిల్లా కలెక్టర్
డాక్టర్ బీ. ఆర్. అంబేద్కర్ సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నిర్వహించిన సమావేశంలో కామారెడ్డి జిల కలెక్టర్ ఆశీష్ సాంగ్వన్ జహాజరయ్యారు. ఈ సమావేశంలో ఈ నెల 6 నుంచి జూన్‌ 12 వరకు. 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై, ఇతర పలు అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్