రామారెడ్డి లో సీఎం. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం

1చూసినవారు
రామారెడ్డి లో సీఎం. రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
మాజీ సీఐ ఎం కే సీఐ ఆర్ పై సిట్ విచారణను నిరసిస్తూ ఆదివారం రామారెడ్డి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. రామారెడ్డి మండల మాజీ ఎంపీపీ దశరథ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ సెక్రటరీ బుచ్చిరెడ్డి, రామా రెడ్డి మాజీ ఉపసర్పంచ్ ప్రసాద్ లు మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాజీ సీఎం కేసీఆర్ కు సీటు నోటీసులు ఇవ్వడం సిగ్గుచేటని, 420 హామీలు ఇచ్చి అమలు చేయని 'దద్దమ్మ' అని ఎద్దేవా చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్