అంగన్వాడి చిన్నారులతో నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్

6చూసినవారు
అంగన్వాడి చిన్నారులతో నూతన సంవత్సర వేడుకల్లో కలెక్టర్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శుక్రవారం రామారెడ్డి మండలం గిద్ద గ్రామంలోని అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ చిన్నారులతో కలిసి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రిజిస్టర్లు, స్టోర్ రూమ్‌ను పరిశీలించి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, మరమ్మత్తులు చేయించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్