బదిలీపై వెళ్తున్న డిఈఓ రాజుకు కలెక్టర్ సత్కారం

1చూసినవారు
బదిలీపై వెళ్తున్న డిఈఓ రాజుకు కలెక్టర్ సత్కారం
కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారి రాజు బదిలీ సందర్భంగా, బుధవారం జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో నూతన డీఈఓ ఎల్. మల్లికార్జున్, టీఎన్జీఓ ఉద్యోగులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్