యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్

0చూసినవారు
యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్
మద్నూర్ మండలం శివారులో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించి, గ్రౌండింగ్ నిర్మాణ తీరుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతో పనులు వేగంగా జరగాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ తనిఖీలో డీఈఓ రాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్