కలెక్టర్ చొరవతో అనాధ పిల్లలకు జ్ఞానవిహారం

1చూసినవారు
కలెక్టర్ చొరవతో అనాధ పిల్లలకు జ్ఞానవిహారం
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ చొరవతో, జిల్లా బాలసదనంలో నివసిస్తున్న 65 మంది అనాధ పిల్లలకు సాలార్జంగ్ మ్యూజియం సందర్శన ఏర్పాటు చేశారు. పిల్లల్లో సృజనాత్మకత, చరిత్ర, కళలు, సంస్కృతి, మానవ పరిణామం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ఈ విద్యా విహారయాత్రను నిర్వహించారు. దీని ద్వారా పిల్లలకు రియల్-లైఫ్ క్లాస్‌రూమ్ అనుభూతిని అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్