కామారెడ్డి: ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ

62చూసినవారు
కామారెడ్డి: ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి: జిల్లా ఎస్పీ
ఫిర్యాదుదారుల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర అన్నారు. శనివారం ఎస్పీ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ. నమోదు, రికార్డుల నవీకరణ సక్రమంగా నిర్వహించాలన్నారు. నేరాల నియంత్రణ కోసం పెట్రోలింగ్ గస్తీ నిర్వహిస్తూ, అనుమానితులను పరిశీలిస్తూ ఉండాలన్నారు. డిఎస్పీ శ్రీనివాస్, సీఐ. రవీంద్ర నాయక్, ఎస్ఐ. మహేష్ ఎస్పీ వెంట వున్నారు.

సంబంధిత పోస్ట్