కామారెడ్డిలో భద్రత, ట్రాఫిక్ రూల్స్ పై అహగాహన

1చూసినవారు
కామారెడ్డిలో భద్రత, ట్రాఫిక్ రూల్స్ పై అహగాహన
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా, కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద పోలీస్ ఇన్స్పెక్టర్ నరహరి ఆధ్వర్యంలో ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ మహేష్, కళా జాతర ఇంచార్జ్ రమేష్, మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :