ఏడాదిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించని కాంగ్రెస్ సర్కస్

1చూసినవారు
ఏడాదిగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించని కాంగ్రెస్ సర్కస్
బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ డాక్టర్ అంజిరెడ్డి చిన్నమైల్ ఆదివారం ఎల్లారెడ్డి బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ, రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించకపోవడం వల్లే 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదని, మున్సిపల్ ఎన్నికలు ఒక సంవత్సరం ఆలస్యంగా పెట్టడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని విమర్శించారు. ఎల్లారెడ్డి సెగ్మెంట్లో వరదలు వచ్చి వంతెన కొట్టుకుపోయినా, రాకపోకలకు ఇబ్బందులు కలిగినా నిధులు తీసుకురాని ఎమ్మెల్యే, ఎల్లారెడ్డి అభివృద్ధి కోసం 100 కోట్లు కావాలని ప్రపంచ బ్యాంకుకు లేఖ రాయడంపై ఆయన ఎద్దేవా చేశారు. ఆ 100 కోట్లు ఏవి అని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్