మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలి

2చూసినవారు
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలి
కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్ బుధవారం మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటువేసి గెలిపించి, కాంగ్రెస్ పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టాలన్నారు. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు, అమలు కాని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలోనే సంక్షేమ పథకాలు అందాయని, ప్రజలు కేసీఆర్‌ను గుండెల్లో పెట్టుకున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్