జలాల్ పూర్ లో గణేష్ నిమజ్జనశోభాయాత్రలపై మండలిసభ్యులకు అవగాహన

17చూసినవారు
జలాల్ పూర్ లో గణేష్ నిమజ్జనశోభాయాత్రలపై మండలిసభ్యులకు అవగాహన
ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట్ మండలంలోని జలాల్ పూర్ లో గణేష్ నిమజ్జన శోభాయాత్రలపై మంగళవారం శాంతి కమిటీ సమావేశం జరిగింది. గ్రామ సర్పంచ్ నిజాంపేట శ్రీనివాస్ గౌడ్, GPO బానోత్ అనూష ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, గణేష్ మండలి సభ్యులకు డీజేలు పూర్తిగా నిషేధమని, సంప్రదాయ నృత్య కళాకారులచే, మత్తు పదార్థాలు, మద్యపానం సేవించకుండా, ఎటువంటి గొడవలు, అల్లర్లు లేకుండా శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్రలను నిర్వహించుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్