సమస్యల పరిష్కారం కోసం 4వ వార్డులో పర్యటించిన కౌన్సిలర్

5చూసినవారు
సమస్యల పరిష్కారం కోసం 4వ వార్డులో పర్యటించిన కౌన్సిలర్
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 14వ వార్డు కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ఆదివారం వార్డులో పర్యటించి, సమస్యలను పరిశీలించారు. వార్డులో పనిచేయని వీధి దీపాల స్థానంలో 20 కొత్త లైట్లను సొంత నిధులతో ఏర్పాటు చేయించారు. పారిశుద్ధ్య పనుల్లో సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని, చెత్త బండి సక్రమంగా వచ్చి చెత్త సేకరణ చేయాలని ఆదేశించారు. మురికి కాలువలను తరచుగా శుభ్రం చేయాలని, వీధి దీపాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you