శనివారం నాగిరెడ్డిపేట మండలం మెల్ల కుంట తండాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. విద్యుత్ పోల్ లైన్ కి తీగ తగిలి, సపోర్ట్ తీగ ద్వారా విద్యుత్ భూమికి సరఫరా కావడంతో కొర్ర రాంజీకి చెందిన ఆవు విద్యుత్ షాక్‌తో మృతి చెందింది. అక్కడి విద్యుత్ స్తంభాల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని తెలుస్తోంది.