నాగిరెడ్డిపేట్ మండలంలో కిక్కిరిసిన నామినేషన్ల కేంద్రాలు

5చూసినవారు
నాగిరెడ్డిపేట్ మండలంలో కిక్కిరిసిన నామినేషన్ల కేంద్రాలు
గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల రెండవ విడతలో భాగంగా, నాగిరెడ్డిపేట మండలంలో రెండవ రోజు సర్పంచ్ పదవుల కోసం 44 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మండలంలోని 27 గ్రామ పంచాయతీల సర్పంచి పదవుల కోసం ఆత్మకూర్, బొల్లారం, ధర్మారెడ్డి, నాగిరెడ్డిపేట్, మాల్తుమ్మెద, తాండూర్ గ్రామపంచాయతీ కార్యాలయాలతో పాటు మండల ప్రజాపరిషత్ కార్యాలయం ముందు అభ్యర్థులు, ప్రతిపాదకులు, అనుకూల వ్యక్తులతో సందడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియ కోసం 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :