ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ

2చూసినవారు
ఎస్సీ ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాలపై చర్చ
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్లో సోమవారం, షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విజిలెన్స్, అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, పిసిఆర్ చట్టం, టీవీ 1955, ఎస్సీ/ఎస్టీ (అత్యాచార నిరోధక) చట్టం, 1989 అమలును సమీక్షించారు. జిల్లాలో ఎస్సీ/ఎస్టీ వర్గాలపై జరుగుతున్న అఘాయిత్యాల నివారణ, కేసుల విచారణ పురోగతి, బాధితులకు అందిస్తున్న సహాయం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్