క్రికెట్ విజేతలకు కప్ ల పంపిణి

0చూసినవారు
ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్లపేట గ్రామంలో బుధవారం సాయంత్రం స్థానిక సర్పంచ్ కొయ్యల వినోద రాజా గౌడ్, ఉప సర్పంచ్ కరిచేవుల రాజు యాదవ్ ల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో వెల్లుట్లపేట జట్టు మొదటి స్థానంలో, వెంకటాపూర్ జట్టు రెండవ స్థానంలో నిలిచాయి. విజేతలకు ట్రోఫీలతో పాటు నగదు బహుమతులు అందజేశారు. ఇలాంటి క్రీడా కార్యక్రమాలు గ్రామీణ యువతను ప్రోత్సహిస్తాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురుమ సాయిబాబా అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్