ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్

2చూసినవారు
ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గురువారం ఎల్లారెడ్డి - హైద్రాబాద్ జాతీయ రహదారిలో ఉన్న ఎల్లారెడ్డి ట్యాంక్ బండ్ పనులను మున్సిపల్ చైర్మెన్ పద్మ శ్రీకాంత్ తో కలిసి పరిశీలించారు. పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న పనులను చూసి కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం చైర్మెన్ పద్మ శ్రీకాంత్, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ను శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందించారు.

సంబంధిత పోస్ట్