ట్రాక్టర్ ట్రాలీ ఇండస్త్రీకి అనుమతి ఇవ్వద్దు

2చూసినవారు
ట్రాక్టర్ ట్రాలీ ఇండస్త్రీకి అనుమతి ఇవ్వద్దు
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని 4వ వార్డు, ఎంప్లాయిస్ కాలనీ వాసులు మంగళవారం మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఎల్లారెడ్డి - మెదక్ ప్రధాన రహదారిలో, సంగీత బార్ అండ్ రెస్టారెంట్ కు ఎదురుగా ఉన్న జనావాసాల మధ్య ట్రాక్టర్ ట్రాలీ పరిశ్రమ కోసం షెడ్డు వేయడానికి అనుమతి ఇవ్వద్దని వారు కోరారు. కాలనీ వాసులు తమ నివాసాల సమీపంలో పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకత వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :