విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పెట్టుబడి: డీసీసీ అధ్యక్షుడు

683చూసినవారు
విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే పెట్టుబడి: డీసీసీ అధ్యక్షుడు
కామారెడ్డి డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ మంగళవారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలో ప్రథమ స్థానం సాధించిన కళాశాల అధ్యాపకులను ఆయన అభినందించారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలని ఆయన సూచించారు. విద్యార్థుల భవిష్యత్తుకు విద్యే ముఖ్యమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్