ఎల్లారెడ్డి పెద్దచెరువు కట్టపై చెడిపోయిన ఎలక్ట్రిక్ బస్సు

4చూసినవారు
శనివారం రాత్రి ఎల్లారెడ్డి పెద్ద చెరువు కట్టపై ఎలక్ట్రిక్ బస్సు మరమ్మతుకు గురికావడంతో ట్రాఫిక్ స్తంభించింది. రోడ్డు వెడల్పు పనుల వల్ల ఒకే బస్సు వెళ్లేంత స్థలం ఉండటంతో ఈ సంఘటన జరిగింది. ప్రయాణికులు, స్థానికుల సహాయంతో బస్సును పక్కకు జరపడంతో అరగంట తర్వాత ట్రాఫిక్ క్లియర్ అయింది. రోడ్డు వెడల్పు పనుల్లో ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కాంట్రాక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్