ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

4చూసినవారు
ఎస్ఐఆర్ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
కామారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు నీలం చిన్నరాజులు నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన పత్రికా సమావేశంలో మాట్లాడుతూ ఎస్ఐఆర్  ) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గ్రామాల్లో బీఎల్ఏ-2 కార్యకర్తల ద్వారా ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ప్రజలు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్