నూతన మద్యం దుకాణాలను పరిశీలించిన ఎక్సైజ్ సీఐ.

6చూసినవారు
నూతన మద్యం దుకాణాలను పరిశీలించిన ఎక్సైజ్ సీఐ.
ఎల్లారెడ్డి ఎక్సైజ్ పరిధిలో ఏర్పాటు చేసిన 7 నూతన మద్యం దుకాణాలను ఎక్సైజ్ సీఐ ఎండి. షాకిర్ అహ్మద్ సోమవారం పరిశీలించారు. 2025-27 నూతన ఎక్సైజ్ పాలసీ అమలుతో ఎల్లారెడ్డి, లింగంపేట్, నాగిరెడ్డి పేట్, గాంధారి మండలాల్లో ఈ దుకాణాలు ప్రారంభమయ్యాయి. ఆయన భద్రకాళి వైన్స్, ఆర్ ఎన్ జీ వైన్స్ దుకాణాల్లో స్టాక్ వివరాలను కూడా తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్