నకిలీ లేబర్ కార్డులు జారీకాకుండా చూడాలి

0చూసినవారు
నకిలీ లేబర్ కార్డులు జారీకాకుండా చూడాలి
నకిలీ లేబర్ కార్డులు జారీకాకుండా చూడాలని భవన నిర్మాణ కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, జిల్లా ఇంచార్జి మర్లు సాయిబాబు ఇంచార్జి లేబర్ అధికారిని కోరారు. శుక్రవారం బాన్సువాడ సహాయ కార్మిక అధికారి కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కామారెడ్డి సహాయ కార్మిక అధికారి ఏ ఎల్ వో రాజుని కార్మిక సంఘం ప్రతినిధులు కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను వివరించారు.

సంబంధిత పోస్ట్