రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన

1చూసినవారు
రైతులకు సేంద్రియ వ్యవసాయంపై అవగాహన
నాగిరెడ్డిపేట మండలంలోని మాటూరు గ్రామంలో రైతులకు సేంద్రియ వ్యవసాయంపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ అనిల్ రెడ్డి, డాక్టర్ రేవంత్ నాదన్ అవగాహన కల్పించారు. యూరియా వాడకాన్ని తగ్గించి, రసాయన ఎరువులు లేకుండా పంటలు పండించాలని, మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి వంగడాలను వినియోగించాలని సూచించారు. రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గుతుందని, పంట మార్పిడి చేసి, నీటి వినియోగం తక్కువగా ఉండే పంటలను వేసుకోవడం ద్వారా అధిక దిగుబడి పొందవచ్చని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్