వ్యవసాయ విద్యుత్ బిల్లులు చెల్లించిన రైతులు.

2చూసినవారు
వ్యవసాయ విద్యుత్ బిల్లులు చెల్లించిన రైతులు.
ఎల్లారెడ్డి మండలంలోని రత్నాపూర్ గ్రామ రైతులు మంగళవారం ఒకే రోజు తమ 57 వ్యవసాయ విద్యుత్ మోటార్లకు సంబంధించిన రూ. 20,880 బిల్లులను చెల్లించారు. డివిజనల్ విద్యుత్ ఆపరేషన్స్ డీఈ విజయసారథి ఆదేశాల మేరకు ఈ వార్షిక బిల్లుల వసూలు ప్రక్రియను లైన్ మెన్ బాలకిషన్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో లైన్ మెన్ బాలకిషన్ గౌడ్, రైతులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you