ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి: టీజీవీపీ

7చూసినవారు
ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి: టీజీవీపీ
టీజీవీపి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు అల్లూరి ముదిరాజ్, జిల్లాలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో మౌలిక వసతులు కల్పించాలని, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనా, ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, విద్యార్థుల హక్కుల చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత సీట్ల కేటాయింపు లేదని ఆయన అన్నారు. ఈ మేరకు కామారెడ్డి డీఈఓకు వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్