స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి

0చూసినవారు
స్విమ్మింగ్ పూల్ లో మునిగి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మృతి
మెదక్ జిల్లాలోని వెల్దుర్తి మండలంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న చింతకింది శ్రీనివాస్, తన తండ్రి నారాయణ (43)తో కలిసి గురువారం సాయంత్రం నరసన్నపల్లి శివారులోని స్విమ్మింగ్ పూల్ కు వెళ్లారు. అక్కడ ఈత కొడుతుండగా, శ్రీనివాస్ కు సరిగ్గా ఈత రాకపోవడంతో నీట మునిగి మరణించాడు. ఈ ఘటనపై శ్రీనివాస్ భార్య స్వప్న ఫిర్యాదు చేయగా, దేవునిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్