టీజేఏ ఫౌండర్ కి శుభాకాంక్షలు తెలిపిన హర్యానా మాజీ గవర్నర్

0చూసినవారు
టీజేఏ ఫౌండర్ కి శుభాకాంక్షలు తెలిపిన హర్యానా మాజీ గవర్నర్
ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు, టిజెఏ ఫౌండర్, ఎన్ యూ జే (ఐ) మాజీ చైర్మెన్ ఉప్పల లక్ష్మణ్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఉప్పల లక్ష్మణ్ ను శాలువాతో సత్కరించి, మిఠాయి తినిపించారు. ఈ కార్యక్రమంలో టీజేఏ రాష్ట్ర అధ్యక్షులు రమణారావు, కార్యదర్శి గౌరీ, కోశాధికారి ఖలీల్ అహమద్ కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్