ఓటు హక్కును వినియోగించుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే

2చూసినవారు
ఓటు హక్కును వినియోగించుకున్న ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ లింగంపేట్ మండలం నల్లమడుగు గ్రామంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ దంపతులు పోలింగ్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్క పౌరుడూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్య పరిరక్షణకు సహకరించాలని వారు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :